పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ ప్రవేశాలు

పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంవత్సరమే ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో 100 సీట్లు, బోధనాసుపత్రి సామర్ధ్యం పెంపు, సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు.