మహిళా పాలకులుంటే సమస్యలు తగ్గుతున్నయ్ : కలెక్టర్ పమేలా సత్పతి

మహిళా పాలకులుంటే ప్రజా సమస్యలు తగ్గుతాయని కలెక్టర్ పమేలా సత్పతి, సినీనటి రెజీనా కసాండ్రా అన్నారు. కరీంనగర్‌లోని కళాభారతిలో డెమోక్రటిక్ సంఘ్ ఆధ్వర్యంలో పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు.