Andhra Pradesh: తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు..

కొత్త సంవత్సరం మొదలైన కొద్దిరోజులకే తుని వద్ద పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. గతంలో విశాఖ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద కారణాలపై క్లూస్ టీం దర్యాప్తు చేపట్టింది.