మినీ గోకులంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే

మినీ గోకులం షెడ్‌ నిర్మాణం వల్ల పాడి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.