దక్షిణ కాళీలో.. మాంత్రికుడిగా మెప్పిస్తా

సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా అఫ్సర్ ఆజార్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దక్షిణ కాళీ’. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల.