పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పని చేయండి : ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్లు పని చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు సూచించారు. శుక్రవారం లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ప్రమాణం చేయించారు.