డ్రగ్ పార్టీలో ఏఆర్ కానిస్టేబుల్..

డ్రగ్స్‌ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఏఆర్ కానిస్టేబుల్‌ స్వయంగా గంజాయి సేవిస్తూ ఈగల్ టీంకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు మరో నలుగురికి పాజిటివ్​ రాగా పోలీసులు కేసు నమోదు చేశారు