మైనర్లు వాహనాలు నడపడం నేరం : ఉమ మహేశ్వర్ రావు

మైనర్లు వాహనాలు నడపడం చట్టారీత్యా నేరమని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి ఉమ మహేశ్వర్ రావు అన్నారు. బుధవారం బోధన్ పట్టణశివారులోని ఇందూర్ హైస్కూల్ లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.