ఈసారి కేంద్ర బడ్జెట్..ఆదివారం ..ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్!

కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు.