అలంపూర్ లో ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.1.48 లక్షలు మాయం
ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.1.48 లక్షలు మాయమయ్యాయి. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండలం కంచుపాడుకు చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం బ్యాంక్‌కు వెళ్లి, తన ఖాతాలో డబ్బులు చెక్చేయించాడు.