అమ్మ బాబోయ్.. ! కీసర బంగారం షాపు దోపిడీ కేసులో వెలుగులోకి సంచలనాలు..!

మల్కాజిగిరి జిల్లాలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జనవరి రెండోవ తేదీ సాయంత్రం నాగారం ప్రాంతంలోని బాలాజీ జువెలరీ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి టీమ్, కీసర పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు.