కొత్తపల్లి పోలీస్‌ స్టేషనకు ‘శాతవాహన’లో స్థలం కేటాయింపు

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని 15 గుంటల భూమిని కొత్తపల్లి పోలీస్‌ స్టేషన శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ యు ఉమేష్‌ కుమార్‌ తెలిపారు.