కాల్వలిలా.. నీరు చేరేదెలా?

యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ కెనాల్​ ద్వారా ఉమ్మడి వరంగల్లు జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజీ 1, 2 ల పరిధిలో ఆన్ అండ్​ఆఫ్​ పద్ధతిలో సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ కాలువలు పూర్తి అధ్వాన స్థితికి చేరుకున్నాయి.