Vasanmsetti Subhash: వైసీపీ పాలనలో అవినీతికి సాక్ష్యం అదే: మంత్రి సుభాశ్
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి అంశాల్లో సిట్ విచారణలో బంగారం, నగదు సీజ్ కావడం వైసీపీ పాలనలో జరిగిన అవినీతికి సాక్ష్యమని మంత్రి అన్నారు.