ధాన్యం నిల్వల కు సైలో..అత్యాధు నిక సౌలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో స్టోరేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రైతుల పంటలకు కోత అనంతరం ఎదురవుతున్న నష్టాలను తగ్గించి ఆహార భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఆధునిక సైలో ఆధారిత శాస్త్రీయ ధాన్యం నిల్వల వ్యవస్థ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.