మ్యూచువల్ ఫండ్స్‌లో తగ్గని SIP జోరు: ఇన్వెస్టర్ల దృష్టి ఆ ఫండ్స్ మీదనే..

డిసెంబర్ 2025 నెలలో భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చే పెట్టుబడులు నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 6 శాతం తగ్గి రూ.28వేల 054 కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2024తో పోలిస్తే ఈ తగ్గుదల