ఐప్యాక్‌‌ ఆఫీస్పై రెయిడ్స్‌‌.. ఈడీ ఆఫీసర్లపై కేసు

ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు. జాదవ్‌‌పూర్ నుంచి హజ్రా క్రాసింగ్ వరకు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. ఈ మెగా ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.