మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఏడాదిన్నరలోనే వంతెన.. ఆ గ్రామ ప్రజల దశాబ్దాల కల సాకారం..

పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వాసుల దశాబ్దాల నాటి సుద్దగెడ్డ వాగు సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపారు. ఆయన హామీ మేరకు రూ.2 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి కావడంతో, వర్షాకాలంలో ప్రజలు, విద్యార్థులు పడే ఇబ్బందులు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పవన్‌కు ఘన స్వాగతం పలకారు. ఇచ్చిన మాట ప్రకారం తమ సమస్యను పరిష్కరించినందుకుగాను పవన్ కళ్యాణ్‌కి ధన్యవాదాలు తెలిపారు.