తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా.. మరీ.. ఫ్రెండ్లీ పార్టీ ముఖచిత్రం ఏంటి..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన..తెలంగాణలోనూ పోటీకి సై అంటోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన గ్లాస్ పార్టీ.. అందుకు కార్యాచరణ కూడా స్టార్ట్ చేసినట్టు స్పష్టం చేసింది. మరి జనసేన ప్రకటనతో.. ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ ముఖచిత్రం ఏంటి..? ఆంధ్రాలో మిత్రులు.. తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తారా..? లేక మీకు మీరే..మాకు మేమే అంటారా..?