సంక్రాంతి పండుగకు ఊర్లకెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సంక్రాంతి పండుగకు ఊర్లకెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని తెలిపారు.