హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు.. 8 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న టూరిస్ట్ బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.