సర్వీస్ టీచర్లకు టెట్ వద్దు.. నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల నిరసన

ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.