RRB ALP 2026 Exam Date: ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది.. రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?

వివిధ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరక్షల తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా విడుదల చేసింది. మొత్తం 9,970 ఏఎల్పీ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఆర్ఆర్బీ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్..