ముద్దుల బిడ్డను చంపి.. తాను ఉరేసుకున్న తల్లి.. వీళ్లను చూస్తుంటే గుండె పిండేస్తోంది..

కుటుంబ కలహాలతో ఓ మహిళ తన పది నెలల కుమారుడికి విషం ఇచ్చి అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు, మనువడి మరణాన్ని చూసి తట్టుకోలేక మహిళా తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.