ఫొటోషాప్ తో ఫేక్ సర్టిఫికెట్లు..తాండూర్ లో వ్యక్తి అరెస్ట్

తాండూర్​లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టైంది. ఇంటర్నెట్​​సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి పలు మండలాల్లో ఏజెంట్లను పెట్టుకుని ఫేక్​ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు.