హైదరాబాద్‌ను కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ...పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేం

హైదరాబాద్, వెలుగు: కాలుష్య కాటు నుంచి జంట నగరాల ప్రజలను కాపాడుకునేందుకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ తీసుకువచ్చామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.