కొత్తకొండ ఇక సరికొత్తగా.. వీరభద్రస్వామి ఆలయ డెవలప్మెంట్ కు లైన్ క్లియర్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ప్రసిద్ధమైన ఈ ఆలయాన్ని రూ.75 కోట్లతో డెవలప్ చేసేందుకు గతేడాది ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం ఆయా పనులకు ఆమోదం తెలిపింది.