కాంగ్రెస్ సర్పంచ్ లు .. ఖబడ్డార్..వచ్చేది మేమే.. మీ సంగతి చూస్తం:కేటీఆర్

వరంగల్ / జనగామ అర్బన్ / రఘునాథపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు ఎగిరెగిరి పడ్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ, "మళ్లీ వచ్చేది మేమే.. మీ సంగతి చూస్తం.. ఖబడ్డార్" అంటూ హెచ్చరించారు.