ఆర్మూర్లో అడిషనల్ ఏడీజే కోర్టును ఏర్పాటు చేయాలి : ఆర్మూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్

ఆర్మూర్ మున్సిఫ్ కోర్టులో అదనంగా అడిషనల్ జిల్లా కోర్టు (ఏడీజే) ను ఏర్పాటు చేయాలని ఆర్మూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్​లో జిల్లా జడ్జి భరత లక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు.