T20 World Cup 2026: గోల్డెన్ ఛాన్స్ ఎవరికి: వరల్డ్ కప్‌కు తిలక్ డౌట్.. రేస్‌లో ముగ్గురు క్రికెటర్లు

తిలక్ వర్మ స్థానంలో ఎంపిక కావడానికి ప్రధానంగా రేస్ లో ఉంది శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫామ్ తో పాటు ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు.