జనరల్‌ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెం చాలని, నెలలు నిండిన గర్భిణీలను క్షేత్రస్థాయిలో నిరం తరం సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారి ప్రమోద్‌కుమార్‌ సూచించారు.