Insurance Cheque: హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత

రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల ప్రమాద బీమా చెక్కును హోంగార్డుల విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా మంగళవారం అందజేశారు.