పాక్‌‌‌‌ బాటలో బంగ్లాదేశ్‌‌‌‌.. బీసీసీఐతో కయ్యానికి కాలుదువ్వుతున్న బంగ్లా బోర్డు

ఆసియా క్రికెట్‌‌‌‌లో మరో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉండి గ్రౌండ్‌‌‌‌లోపలా.. బయటా మంచి సంబంధాలు కొనసాగించిన ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడింది.