బీజాపూర్ అడవిలో ఐఈడీ పేలుడులో.. 15 ఏళ్ల బాలుడికి గాయాలు

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కోర్చోలి నదీపారా గ్రామానికి చెందిన రామ్​ పోటం(15) సమీపంలోని లేండ్ర-కోర్చోలీ అడవికి గ్రామస్తులతో కలిసి వెళ్లాడు.