కాలుష్యంపై భారత్ యుద్ధం.. రంగంలోకి ‘సముద్ర ప్రతాప్’

భారత సముద్ర కాలుష్య నియంత్రణ కోసం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర ప్రతాప్ అనే నౌకను ప్రారంభించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన ఈ నౌక, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణలో దేశ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది భారత నౌకా నిర్మాణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ నౌక కేవలం కాలుష్య నియంత్రణకు మాత్రమే కాదు.. భారత సముద్ర భద్రతలో కూడా కీలక పాత్ర పోషించనుంది.