రైతు సేవా కేంద్రాల వైపే మొగ్గు

ధాన్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో మరింత తగ్గుతుండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ కొనుగోలు చేసే కేంద్రాలలో తక్కువ ధర ఉండటంతో ఎక్కువ మంది బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు చేసేవారు.