చర్లపల్లి - విశాఖ మధ్య మరిన్ని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి వేళ దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు వీటిని ఆపరేట్ చేయనుంది.