తూ.గో జిల్లాలో బస్సు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు..
తూర్పుగోదావరి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. కొవ్వూరు హైవేపై షార్ట్ సర్కూట్‌తో బస్సు దగ్ధమైంది. RRR ట్రావెల్స్ కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపంలో ఘటన చోటుచేసుకుంది.