Vijay Hazare Trophy 2025-26: డబుల్ సెంచరీతో తెలుగు క్రికెటర్ సంచలనం.. మరో ఫ్యూచర్ స్టార్‌ను పట్టేసిన రాజస్థాన్ రాయల్స్

విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడు అమన్ రావు పేరాల డబుల్ సెంచరీతో సంచలనం సృష్టించాడు. మంగళవారం (జనవరి 6) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ హైదరాబాద్ ఓపెనర్ 154 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.