ముసుగులతో వస్తే నగలు అమ్మబోం.. ఆభరణాల దుకాణాల నిర్ణయంపై తీవ్ర దుమారం

బిహార్ ఆభరణాల వర్తక సంఘం, ముఖాలు కనిపించకుండా మాస్క్‌లు, హిజాబ్‌లు, హెల్మెట్‌లు ధరించిన కస్టమర్లకు నగలు చూపించరాదని, విక్రయించరాదని నిర్ణయించింది. నగల షాపుల్లో చోరీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం తెలిపింది. అయితే, ఈ నిర్ణయంపై రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది. ఇది మతస్వేచ్ఛపై దాడిగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దీని వెనుక బీజేపీ- ఆర్ఎస్ఎస్ ఉందని ఆరోపించింది.