TGSRTC Jobs 2026: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తు పొడిగింపుపై కీలక ప్రకటన!

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిరుద్యోగులకు కీలక అప్‌డేట్‌ చెప్పింది. గత నెలలో విడుదలైన ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. అయితే దరఖాస్తు గడువు మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు..