దారి వెంట వెళ్తున్న మూడేళ్ల బాలుడు.. ఒక్కసారిగా దాడి చేసిన 15 కుక్కలు..!

చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇంట్లో నుండి పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లితండ్రులు వణికిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై సుమారు 15 కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దాడి దృశ్యాలు అక్కడే ఉన్నసీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని రక్షించిన స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.