ఫిబ్రవరి 16 నుంచి టెన్త్ స్టూడెంట్స్ కు స్నాక్స్.. రూ.4.23 కోట్లు మంజూరు: తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కారు నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు.. మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ.4.23 కోట్లు మంజూరు చేశారు.