హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం

ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా నిధులు సమకూర్చుకునేందుకు హెచ్​ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో హెచ్​ఎండీఏ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్​ చేస్తున్నారు.