నిర్మల్ జిల్లా భైంసాలో ..పిచ్చి కుక్కల దాడి.. 25 మందికి గాయాలు

నిర్మల్‌జిల్లా భైంసా టౌన్ లో సోమవారం రెండు పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడ్డాయి. గణేశ్ నగర్, మదీనా కాలనీలో, కడ్డాహోటల్, బస్టాండ్ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెంటపడి కరిచాయి. సుమారు గంటకుపైగా స్వైర విహారం చేశాయి.