టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన.. ‘సుంకాలతో అమెరికాకు 600 బిలయన్ డాలర్ల ఆదాయం’

Trump on Tariffs Income: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్, ప్రపంచ దేశాలపై సుంకాల బాంబు వేశారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌పై భారీగా సుంకాలు విధించారు. ఈ సుంకాల వల్ల అమెరికాకు 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలిపారు. దీనివల్ల అమెరికా దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ చాలా బలోపేతమయ్యాయని ట్రంప్ ప్రకటించారు. భారత్ రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలు మరింత పెంచుతానని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.