అట్లాంటిక్‌లో రష్యా ఆయిల్ ట్యాంకర్‌ను ఛేజ్ ఛేసి పట్టుకున్న అమెరికా దళాలు

ఉత్తర అట్లాంటిక్‌లో రష్యాకు చెందిన మరినేరా ఆయిల్ ట్యాంకర్‌ నౌకను అమెరికా సైన్యాలు దాదాపు రెండు వారాలు వెంబడించి స్వాధీనం చేసుకున్నాయి. వాషింగ్టన్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నారు. గతంలోనూ ఈ నౌకను అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇరాన్ నుంచి వెనిజులాకు వెళ్తున్న ఈ ట్యాంకర్‌ను నిఘా విమానాలు, బ్రిటన్ హెలికాస్టర్లు, పరికరాలు గమనించాయి. ఈనౌక వద్ద రష్యా బలగాలు లేకపోవడంతో అమెరికా సైన్యాలు సులభంగా ఆపరేషన్ పూర్తిచేశాయి.