Sreeleela: 24 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు అమ్మగా మారిన శ్రీలీల.. వైరల్ వీడియోతో మనసులు గెలిచేసింది

హీరోయిన్ శ్రీలీల 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన శ్రీలీల, లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా దీనిపై స్పందించింది. తనకు దత్తత పిల్లలు ఉన్న విషయం గురించి మాట్లాడుతూ, వారు తనతో కలిసి నివసించడం లేదని, కానీ మంచి సంరక్షణలో ఉన