ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారు - ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన… ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.