బీఆర్ఎస్కు అధికారం ఇక కల.. ముందు మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో: కేటీఆర్కు పొంగులేటి కౌంటర్*

మళ్లీ అధికారంలోకి వస్తానని కేటీఆర్ కలలు కంటున్నాడు.. కానీ బీఆర్ఎస్కు అధికారం ఇక కలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.